నా కథల మీద పూర్తి కాపీ రైట్ హక్కులు నాకే ఉన్నాయి.
వీటిని కాపీ చేసుకునే హక్కు ఎవరికీ ఇవ్వలేదు. కాబట్టి
నా పర్మిషన్ లేకుండా వీటిని ఎవరు కాపీ చేసిన నేను వాళ్ల మీద కాపీ రైట్స్ క్లెయిమ్ చేస్తాను. ఇంకా స్ట్రైక్ వేస్తాను. లీగల్గా ప్రొసీడ్ అవుతాను.
నాకు ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంటే అబ్బా నా కథలను చదవడానికి ఇంతమంది ఇష్టపడుతున్నారా అనిపించి సంతోషం వేసింది. కానీ వాళ్లు కథలను చదవడానికి కాదు..,నాకు చెప్పకుండా దొంగలించి సామాజిక మాధ్యమాల్లో పెట్టుకోవడానికి వస్తున్నారని
తెలిసి షాక్ అయ్యాను. మనసు బాధతో నలిగిపోతోంది 😌
నా ఆలోచనలకు శ్రమను జోడించి ఎంతో కష్టపడి
ఈ కథలను రాస్తున్నాను. ఇలా దొంగలించి నాలోని క్రియేటివిటీని నా ఇష్టాన్ని నా ఆశలను చంపేయకండి
నా ఫాలోవర్స్ అండ్ రీడర్స్ 🙏
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్