నా పేరు కమల పరచ. మా శ్రీవారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్. పరచ ప్రభాత్ కుమార్. నేను 2008 లో "సాహితి" అనేపేరుతో బ్లాగ్ మొదలుపెట్టి, మాలా కుమార్ అనే పేరుతో రచనలు చేస్తున్నాను. నా రచనలు వివిధ ప్రింటెడ్, అంతర్జాలపత్రికలో ప్రచురించబడ్డాయి. నేను, నాపేరు, మా ఏమండీగారి పేరుతో "ప్రభాతకమలం" అనే యూట్యూబ్ ఛానల్ హోస్ట్ చేస్తున్నాను. అందులో నాకథలు, దేవాలయాల గురించి, వివిధ రంగాలలోని వ్యక్తులతో టాక్ షోలు మొదలయిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్