pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

తేడ-తేడ

3.6
2695

మనిషికి,పశువుకు తేడా ఉందని తెలుసు నాకు కానీ! కులాల క్రుళ్ళు తో మతాల మత్తులో అధికార రుధిరం కోసం మనిషిని,మనిషే చావబాదుకుంటున్న దృశ్యాల్ని చూసి ఇప్పుడనిపించింది మనిషికి,పశువుకి తేడా లేదని!! ...

చదవండి
తేడ-
కథ యొక్క తదుపరి భాగాన్ని ఇక్కడ చదవండి తేడ-
షైక్ మహ్మద్ రఫీ "ఈవేమన"

Theda ...

రచయిత గురించి
author
షైక్ మహ్మద్ రఫీ

మహమ్మద్‌ రఫీ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో 1969 మే 19న జననం. తల్లితండ్రులు: ఫాతిమా బేగం, ఫరీదుసాహెబ్‌, భార్య:రెహనా బేగం పిల్లలు: తన్వీర్,రహీమ చదువు: బి.ఏ. వృత్తి:ఆదర్శ పాఠశాల . కలంపేరు: ఈవేమన. 1984 'అమ్మ' మాసపత్రికలో 'అమ్మ' శీర్షికతో కవిత ప్రచురితమైనప్పటి నుండి వివిధ పత్రికలలో, సంకలనాలలో కవితలు, కథానికలు, కథలు, నాటికలు చోటు చేసుకున్నాయి. పలు నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి.డా.యమలోకం,గుణపాఠం పొదుపు,నాటికలతో పాటు,నా అల్లుడు-మావయ్య,రిజల్ట్స్ నాటికలు ఆలిండియా రేడియోలో ప్రసారం సుమారు 50 కవితలు a. i. r లో ప్రసారం పురస్కారాలు:అమరావతి,గోదావరి,కృష్ణా, ప్రభుత్వపరంగా ఉత్తమ.కవి,ఆణిముత్యం,సేవారత్న, సేవాజ్యోతి నేషనల్ అవార్డు గురజాడ పురస్కారం మనసా అవార్డు ఇంకా ఎన్నో...ప్రస్తుతం రచనలు: అక్షర విలువలు కవితా సంపుటి,అక్షర కిరణాలు దీర్ఘ కవిత పనిచేస్తోన్న సంస్థలు:1.తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 2.గ్రందాలయ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు 3.ఉత్తరాంధ్ర రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి 4.ఇండియన్ కర్చరల్ అసోషియేషన్ జిల్లా చైర్మన్,5. బాలరంజని ప్రధాన కార్య దర్శి 6.మెరుపు సాహితీ ఆధ్యక్షులు 7.భారతీ సాహితి సాంసృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బిరుదులు:సాహితీ సుధ (పాలకొల్లు). సహస్రకవిమిత్ర లక్ష్యం: సామాజిక చైతన్యం.విద్యార్థులలో..మానవీయ,సాహితీవిలువలు పెంపొందించడం చిరునామా : ఎస్‌. మహమ్మద్‌ రఫీ, జెండా వీధి, జడ్పీ రోడ్‌, శ్రీకాకుళం-532001, శ్రీకాకుళం జిల్లా. 

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    DEVI DEVI
    22 జులై 2018
    super
  • author
    Gopivajhagopikrishna🙌 Krishna
    07 జూన్ 2020
    సింపుల్ గా మనిషి మనస్తత్వం తెలియజేసారు. బాగుంది.
  • author
    రాధ Agnihothri "Rajasthani rajpuths"
    14 ఫిబ్రవరి 2019
    baga chepparu sir
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    DEVI DEVI
    22 జులై 2018
    super
  • author
    Gopivajhagopikrishna🙌 Krishna
    07 జూన్ 2020
    సింపుల్ గా మనిషి మనస్తత్వం తెలియజేసారు. బాగుంది.
  • author
    రాధ Agnihothri "Rajasthani rajpuths"
    14 ఫిబ్రవరి 2019
    baga chepparu sir