Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఒకే పొలంలో పండితే చూడాలనే కోరిక మాకు చాలా రోజుల నుంచి ఉంది. ఒకసారి మేం ఒంగోలు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతనూతలపాడు మండలం, కొనగానివారిపాలెం వెళ్లాం. అక్కడ ఎన్నో ...
నాకు చిన్నప్పటి నుంచీ మొక్కలంటే ప్రాణం. ఎందుకంటే.. మా టీచర్లు క్లాస్‌లో ఎప్పుడూ చెట్ల గురించి గొప్పగా చెబుతుంటారు. అవి మనం వదిలే కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని, మనకు కావాల్సిన ఆక్సిజన్‌ను ఇస్తాయంట! ...
నవ మాసాలు మోసి నాకు జన్మనిచ్చావు వెండిగిన్నెలో పప్పుబువ్వను ప్రేమగా తినిపించావు అలారం కొట్టకముందే కాఫీ కప్పుతో నిద్ర లేపే నీవు.. పరీక్షలకు చదువుతున్నప్పుడు పెరుగన్నం ముద్దతో కడుపునింపుతావు పరీక్షల్లో ...
రవి ఉన్నత పాఠశాల విద్యార్థి. తుంటరి పిల్లవాడు. పాఠశాలలో, ఇంటి దగ్గర చాలా అల్లరి పనులు చేసేవాడు. ఉపాధ్యాయులు, రవిని మార్చి, చదువుపై ఆసక్తి కలిగించాలని ప్రయత్నించారు. ఒక రోజు విహార యాత్ర వెళ్లుటకు ...
నేస్తాలూ, ఓసారి క్లాస్‌రూంలో నా ఫ్రెండ్స్ 'ఏరు సాహితీ.. మీది ఏ క్యాస్ట్?' అనడిగారు. 'అంటే ఏంటి?' అన్నాను. వాళ్లు ఏదో చెప్పారు. నాకు సరిగ్గా అర్థంకాలేదు. ఇంటికి వచ్చాక మా అమ్మమ్మను అడిగాను. అప్పుడు ...
ఇద్దరు స్నేహితులు సెలవురోజు ఊరు వెలుపలకు షికారు వెళ్లారు. దారిలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండోవాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు ...
ఫ్రెండ్స్! నాకు ఎప్పుడు..సెలవులొచ్చినా..ఆటపాటలతో పాటుగా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఈ సెలవుల్లో అమ్మా, మరికొంత మంది సాయంతో చాలా వస్తువులు తయారుచేయడం నేర్చుకున్నా. ...
అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఒకరి పేరు భవాని, ఇంకొకరి పేరు దుర్గ. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య చిన్నచిన్న ...
ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఏనుగు, జింక, తాబేలు, నక్క మంచి స్నేహితులు. ఇవన్నీ ఎటువంటి జంతువులను చంపకుండా కూరగాయలను ఆహారంగా తీసుకొని జీవించేవి. ప్రతి పండగకు వారి తోటి స్నేహితులనూ పిలిచేవి. వాటికి ఎలాంటి ...
నాకు బెండకాయ కూరంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఒకరోజు అమ్మ కావాలనే కూర వండింది. నేను తిననంటే తినను అని మారాం చేశా. అమ్మకు చాలా కోపం వచ్చింది. 'అదేంటి మమ్మీ.. నాకు ఇష్టం లేని కూర ఎందుకు వండావు? నేను ...
ఈ ఫొటోలో స్ట్రా వేసుకుని కొబ్బరిబొండాం తాగుతున్నది నేనే. అక్కడ నా ముందు కొబ్బరిబొండాల బండి, కూల్ డ్రింక్ బండి, ఐస్‌క్రీమ్ బండి కూడా ఉన్నాయి. కానీ నేను కొబ్బరిబొండామే తాగాను. ఎప్పుడో తెలుసా.. ...
శ్రీరామచంద్రాపురం అనే గ్రామంలో రైతు దంపతులు ఉండేవారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు చాలా సోమరిపోతులు. ఏ పని చేయాలన్నా బద్ధకించేవారు. వారు ఎక్కువగా డబ్బులను ఖర్చు చేస్తుండేవారు. ఆ రైతు ...
కంటికి వెలుగు నీవే ఇంటికి వెలుగు నీవే! కమనీయమైన కాంతివి నీవే కమ్మని ప్రేమలు కురుపించు అమ్మవు నీవే నీవే సమస్తం తల్లిగా చెల్లిగా ప్రజల పక్షాన ప్రతినిధిగా సంఘ సేవకురాలిగా సైన్యం ముందు సిపాయిగా సాహో ...
అందరూ మొక్కలను నాటాలి. మొక్కలు లేనిదే మానవ మనుగడను సాధించలేం. ప్రకృతి అంటే మొక్కలు, చెట్లు. వివిధ జీవరాశులు ఉండే చోట మొక్కల అవసరం చాలా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ చిన్నా, పెద్దా తేడా లేకుండా మొక్కలు ...
అ - 'అ'ల్లరి చేస్తూ ఆనందిస్తాం ఆ - 'ఆ'టలెన్నో ఆడేస్తాం ఇ - 'ఇ'ల్లంత ఇక సందడి చేస్తాం ఈ - 'ఈ'తను సైతం నేర్చేస్తాం ఉ - 'ఉ'ల్లాసంగా గడిపేస్తాం ఊ - 'ఊ'ర్లెన్నో తిరిగొస్తాం ఋ - 'ఋ'తువుల పేర్లు నేర్చేస్తాం ...