Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
మాది ముమ్మిడివరం మండలంలోని మారుమూల గ్రామం. నేను ఇంట్లో ప్రతిరోజూ అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటాను. మా ఇంట్లో బావి ఉంది. నేను స్కూలుకు వెళ్లేలోపు అమ్మకు బావిలోని నీళ్లు తోడిస్తాను. అమ్మకు మొక్కలంటే చాలా ...
ఫొటోగ్రఫీ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకి మనమందరం ఇచ్చే జవాబు ... ఫొటోలు తియ్యడమే ఫొటోగ్రఫీ అని. నిజమే కానీ, మనం తీసే ఫొటోలు ఒక అర్థాన్నిచ్చేలా ఉండాలి. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. ...
పల్లవి : స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా.. || స్నేహమేరా|| చరణం : తప్పటడుగులు వేసినప్పుడు.. చిట్టి గీతలు గీసినప్పుడు ఆశయంపై ...
ఒక సముద్రం ఒడ్డున ఒక వృద్ధుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన రోజూ సముద్రంలోకెళ్లి చేపలు పట్టుకుని, వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవించేవాడు. కొంతకాలానికి ఆయనలోని శక్తి క్షీణించడంతో సముద్రం దగ్గరకూ ...
నవ మాసాలు మోసి నాకు జన్మనిచ్చావు వెండిగిన్నెలో పప్పుబువ్వను ప్రేమగా తినిపించావు అలారం కొట్టకముందే కాఫీ కప్పుతో నిద్ర లేపే నీవు.. పరీక్షలకు చదువుతున్నప్పుడు పెరుగన్నం ముద్దతో కడుపునింపుతావు పరీక్షల్లో ...
మాది సిబిఎస్ఇ సిలబస్. మా స్కూలు ఉదయం 6.30 గంటలకే మొదలవుతుంది. నేను స్కూలుకు వెళ్లే సమయానికి మా చుట్టుపక్కల పిల్లలందరూ ఆడుకుంటూ కనిపిస్తారు. అలా వారందరూ కనిపించేసరికి నాకూ ఆడుకోవాలని ఉంటుంది. కానీ ...
నాకు తెలుగన్నా.. తెలుగు పాటలన్నా చాలా ఇష్టం. అందుకే ప్రతి ఆదివారం సంగీతం క్లాసులకు వెళ్తున్నాను. సరిగమలు నేర్చుకొంటూ నాకు తెలిసిన పరిజ్ఞానంతోనే సొంతంగా పాటలు పాడి సాధన చేస్తుంటాను. నీవు పాటలు బాగా ...
బుజ్జి బుజ్జి మేక ఏడకెళ్తివి? రాజుగారి తోటలోన మేతకెళ్తిని రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తిని పూలచెట్ల సొగసు చూసి నువ్వు ఊరకుంటివా? నోరూరగ పూలచెట్లు మేసి వస్తిని మేసి ...
మా స్కూలు వాళ్లు 2017 నవంబర్లో మమ్మల్ని పాపికొండలు విహారయాత్రకు తీసికెళ్లారు. మేమంతా విజయవాడలో ట్రైన్ ఎక్కాము. దారిలో పచ్చని పొలాలు, అక్కడక్కడ చెరువులు, దూరాన కొండలు... ఎంతో బాగున్నాయి. సుమారు ...
అనగనగా ఒక అడవి. అందులో బోలెడు జంతువులు, పక్షులు కలిసిమెలిసి ఉండేవి. ఎక్కడి నుంచో ఒక సింహం ఆ అడవిలోకి వచ్చింది. చేతికందిన జంతువునల్లా చంపి తినసాగింది. భయపడిపోయిన జంతువులు గుంపుగా సింహం దగ్గరికెళ్ళి తమ ...
రాము, సోము మంచి మిత్రులు. ఇరుగు-పొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఇద్దరూ ఎంతో చలాకితనంతో చదువులో ముందుండేవారు. పాఠశాల వదలగానే ఇంటికి వచ్చాక రాము మాత్రం పుట్టినరోజు కానుకగా నాన్నగారు ఇచ్చిన మొక్కలకు గచ్చులోని ...
మాది కడప జిల్లాలోని ఒక పల్లెటూరు. మా పల్లెలో వీరన్న అనే బలమైన మనిషి ఉన్నాడు. అతను తన కండలను చూసుకుంటూ.. తనను మించినోడు ఊర్లో లేడని మిడిసిపడుతుంటాడు. అతనిని చూసి ఊర్లో అందరూ భయపడాలనేది అతని కోరిక. ...
లోకంలో ఉన్న పవిత్ర బంధాల్లో ఒకటి గురుశిష్యుల సంబంధం దానికి అర్థం తెలిపిన మీకు ఈ కవిత అంకితం మేము చేసిన తప్పులు చల్లటి చిరునవ్వుతో మన్నించిన మీకు మా వందనాలు జన్మనిచ్చేది తల్లే కానీ ఆ జన్మకు ...
ఎండాకాలం వచ్చింది ఎండలెన్నో తెచ్చింది నిప్పుల వానయై తలపై దండిగ సలసల కురిసింది భూగోళమే నిప్పుల కొలిమిలా మారింది తరువుల సంపద తరిగింది జీవకోటికి నష్టమే అవుతోంది! ఓజోన్ పొర క్షీణించింది మనుగడ ...
అ - 'అ'ల్లరి చేస్తూ ఆనందిస్తాం ఆ - 'ఆ'టలెన్నో ఆడేస్తాం ఇ - 'ఇ'ల్లంత ఇక సందడి చేస్తాం ఈ - 'ఈ'తను సైతం నేర్చేస్తాం ఉ - 'ఉ'ల్లాసంగా గడిపేస్తాం ఊ - 'ఊ'ర్లెన్నో తిరిగొస్తాం ఋ - 'ఋ'తువుల పేర్లు నేర్చేస్తాం ...