Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
ఒక నదిలో తల్లి చేప , పిల్లచేప ఉండేవి. తల్లి పేరు మీనూ , పిల్లచేప పేరు సిల్కీ. సిల్కీ చాలా అల్లరిది. ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పని చేసేది. మిత్రబృందం నుండి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చేవి . మీనూ ఒకరోజు " ...
అయొధ్యా నగరానికి రాజు దశరథమహారాజు. ఆయన తరువాత శ్రీరామచ౦ద్రుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఇ౦త వరకు మనకు తెలిసిన కథే!! ఎవరేనా “ నేను బాధ పడుతున్నాను!” అని చెప్తే స్వయ౦గా వాళ్ళ బాధ పోగొట్టేవాడు రాముడు. ...
మా అన్న కి నాకు యిపరితమైన చెట్ల పిచ్చి, ఏందో చిన్నప్పటి సంధి మా ఇంటెనకాల ఎన్ని మొక్కలు పాతి పెట్టిన ఒక్కటి కూడా ఏరందుకోలే. ఏడికెల్లి పట్టుకొంచ్చిండో ఏందో రెండు వేప మొక్కలు. హన్మకొండ అప్పట్లోనే కాదు ...
పులి - బాటసారి (బాలల కథ) పూర్వమొకపుడు దక్షిణ దేశపుటడివిలో దిరుగుచు జూచితిని. ఒక ముసలిపులి స్నానముచేసి దర్భలు చేత బట్టుకొని యొక చెఱువుగట్టున నుండి "ఓయి బాటసారీ! ఇదిగో బంగరు కంకణము. దీనిని దీసికొనుము" ...
(ఈ కథ ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో ప్రచురితమైంది) ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న జగదీష్‌కి సోదరుడు నవీన్ నుండి ఫోనొచ్చింది. ‘‘ఒరేయ్! జగదీష్ మీ వదిన దేవి మనకింక లేదురా! మనల్ని వదిలిపెట్టి ...
‘పెద్ద పెద్ద ఉపదేశాలివ్వడం, పిల్లలకు ఉచిత సలహాలివ్వడం మాలాంటి పెద్దలకు అలవాటు. పెద్దవాళ్ళు తామెంతో తెలివిగలవాళ్ళలా ప్రవర్తిస్తుంటారు కాని వాళ్ళలో కొద్దిమంది మాత్రమే విజ్ఞానవంతులు. ఈ పెద్దలంతా ఎంతో ...
మిట్ట మధ్యాన్నం వేళ.. తన తల్లిని వెతుక్కుంటూ ఆ లేగదూడ కీకారణ్యం లో సంచరిస్తూ చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. చుట్టూ చూస్తె ఒక్క చిన్న పిట్ట కూడా లేదు. అంత నిశ్శబ్దం భయకరమైన ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఓ ...
డబుల్ బెడ్ ఫ్లాట్ లో పని గట్టు కొని దగ్గరుండి ఇంటీరియర్ అంతా ఆమెకు నచ్చినట్టు చూసుకుంటోంది. ఇంట్లో ప్రతి చోటు ఆచి తూచి మరి కలర్ కాంబినేషన్, అటాచ్డ్ బాత్రూం టాయిలెట్ ఐటమ్స్ అన్ని లగ్జరీగా మరియు ...
"మనం తప్పు చేసామా?" అని అరమోడ్పు కళ్ళతో నా కనుల్లోకి చూసి తను అడిగితే ఏంచెప్పాలి? "నాకు మాత్రం అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలిగింది" అని నిజాన్ని చెబితే, తను ఆశ్చర్యపడుతుందో ! అబ్బురపడుతుందో!! గర్వంతో ...
1920లో గాంధీజీ ఆంధ్రప్రాంతంలో పర్యటిస్తూ రాజమండ్రి వచ్చారు. కాకినాడ నుంచి బంధువుల ఇంట్లో పెళ్ళికి తల్లిదండ్రులతోపాటు రాజమండ్రి వచ్చింది ఒక అమ్మాయి. ఆ రోజు సాయంత్రం రాజమండ్రిలో గొప్ప సభ జరిగింది. ఆ ...
అప్పుడే తెల్లవారింది! సురేష్ వాకింగ్‌కి బయలుదేరాడు. సిరిపురం నుండి చినవాల్తేరు రోడ్డు మీదకి తిరిగి వేగంగా నడవసాగాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత కాలికి ఏదో తగిలినట్లయి కిందకి చూసాడు. నల్లగా ...
''సీతా, అబ్బాయి ఇప్పుడే అమెరికా నుండి ఫోన్ చేశాడు. వారం రోజులు సెలవు దొరికిందట. రేపో ఎల్లుండో ఇక్కడికి కోడలితో సహా వస్తున్నాడంటా'' ఆనందంతో చెప్పాడు జగదీశ్వరరావు. ఆమె నిట్టూర్చి ఊరుకుంది. ''నేను ఇంత ...
(1 ఆగస్టు, 2012న ఈ కథ 'విహంగ' మహిళా సాహిత్య పత్రికలో ప్రచురితమైంది) ఆమె ముఖచిత్రం పుస్తకంపై రెపరెపలాడుతోంది. నా మనసు కూడా అలాగే రెపరెపలాడుతోంది. డైలమా! వెళ్ళనా? వద్దా? చూడాలని మనసు పీకుతోంది. ఆమెను ...
(ఈ కథ ఆంధ్రభూమి దినపత్రికలో 8 అక్టోబరు, 2011న ప్రచురితమైంది) ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా వేగంగా వెళ్ళిపోతున్నాయి. వర్షం వచ్చే సూచనలు లేవు. చల్లటి గాలి వీస్తూంది. ఆ రోజు ఆదివారం కావటం వలన ...
హైదరాబాద్‌లోని ఒక అందమైన పార్కు... ఉదయం ఆరున్నర అయింది సమయం! అప్పుడే సూర్యుడు తీక్షణత సంతరించుకుంటున్నాడు. పిల్లతెమ్మెరలు ఇంకా వాతావరణాన్ని వీడలేదు. అక్కడక్కడ పూలకు, చెట్ల ఆకులకు మంచు బిందువులు ...