Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
అసత్యాలకు ప్రవచనం అన్యాయాలకు నిర్వచనం అధర్మానికి ప్రతిరూపం కలియుగం! మహాయుగం!! అమ్మ రొమ్ము తన్నువాళ్ళు అక్క చెల్లెల చావు కోరువాళ్ళు అన్నదమ్ముల ఆస్తి గొడవలు దాయాదుల పోట్లాటలు కలియుగం! మహాయుగం!! రాజకీయ ...
నా సంతానంలో వీడు నా నాల్గో ఖర్మ నా సంసారంలో వీడే ఉగ్రవాది! అన్నాడో నాన్న. మొదట మొండి, పిదప పిడివాది, తర్వాత వితండవాది, ఆ తర్వాత తీవ్రవాది..ఇప్పుడో ఉగ్రవాది... చిరగని బట్టలతో చెరగని క్రాపుతో ...
మంచికి మరో రూపం అమ్మ ... మరణం లేని పదం అమ్మ ... పసిపాప నవ్వులా స్వచ్ఛమైనది తల్లి ప్రేమ .... పృథ్వినందు పరాజయం లేని ప్రేమ .... ప్రతిపూట పులకరించే ప్రేమ.... వర్ణించలేని వాస్తవమయిన ప్రేమ.... తరాలు ...
భానుడు తహ తహ లాడుతూ, వెచ్చని పరువాలనే కాంతి రేఖలను నిచ్చెనలు వేసి మరి మెల్లిగా పంపిస్తున్నాడు ఈ ధరి పైకి, చేతులు చాచి వాటిని తమ కౌగిల్లో బంధించి ఈ రేయి ఉదయించింది. ఈ రేయిని నెమ్మదిగా చూస్తున్న సాగరం. ...
మాతృత్వపు మధురిమతో పొత్తిళ్ళలో పేగు బంధాన్ని పొదవి పట్టుకొని ముద్దాడిన మాతృమూర్తి కళ్ళల్లో మొట్టమొదటిసారిగా చూసా “మాతృ ప్రేమని” తడబడుతూ బుడిబుడి అడుగులేస్తుంటే చేయి పట్టి నడిపిస్తూ కలసి అడుగులేసిన ...
వెలుగులీను ఈ వనితా వర్ధనిని విప్పారిన హరిత వర్ణిక వరించినట్లుంది. వసుధ సైతం వుడుక్కునేట్లు ఒక్కటైన హరితా,వనితలు విధాత విధిని కుదిస్తూ.. వింతశోభల ఇంద్రధనువుకు ఆయువు పోసీ.. వీక్షణాక్షులకు ...
లవణరాజు కల గురజాడ అప్పారావు రచించిన కవిత. నిండు కొలువున లవణుడను రా జుండె, జాలికు డొకడు దరి జని, "దండి నృప ! వొక గండు గారడి కలదు కను" మనియెన్. అల్ల పింఛ్ఛము నెత్తి నంతనె వెల్ల గుఱ్ఱం బొకటి యంచల ...
అరవింద్ ఉదయం లేవడంతోనే అమ్మా కాఫీ అన్నాడు. బ్రష్ చెయ్యి అరవింద్ అని అమ్మ చెప్పింది. సరే అమ్మా అని అరవింద్ ఏకంగా స్నానం చేసి స్కూల్ డ్రస్ వేసుకొని డైనింగ్ టేబుల్ పై కూర్చొని అమ్మా టిఫెన్ పెట్టు ...
ప్రపంచం నా అరచేతిలో నేను స్మార్ట్ఫోన్ గుప్పిట్లో ఫేస్ టు ఫేస్ అయితే నో లుక్స్ ఫేస్బుక్లో పోస్టింగ్ అబ్బో చాలా లైక్స్ నా టైం బాలేదు అన్నాడు మొహంలో దైన్యం ఇంకా చాలా టైం ఉంది అన్నాను కన్పించింది ...
“స్వీట్ సిక్ష్టీన్” పరువములో అడుగిడె నిక – ఇరువది యొకటవ శతాబ్ది ఈ వత్సరమే! కరిగెను పదునైదేడులు! చిరు ప్రాయము దాటి స్వీటు సిక్ష్టీనయ్యెన్! అందరి కన్నులు నిలిచెను అందముగా నడచి నీవి టరుదెంచగ, నీ సుందర ...
నా పల్లెటూరు అందమైన పల్లెటూళ్ళు పచ్చదనపు లోగిళ్ళు అచ్చ తెలుగు ఆనవాళ్ళు పసిడి మనస్సు మనుషులు గాంధీ బోసినోటి మాటలు కీర్తించిన పల్లెటూర్ల ఘనతలు వరి పంటల వయ్యారాలు అన్నదాతల ఆలయాలు ఆవు పేడ ...
పాపం, పుణ్యం, ప్రపంచమార్గం- కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పూవుల్లారా, అయిదారేడుల పాపల్లారా! మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా! ...
నేస్తమా నేను మరణించాను!! ఈ నగ్న సత్యాన్ని విప్పి చెప్పాలని ప్రాణాల పేగులు తెగేలా - నా గుండె నీలో దూరి దబదబా బాదుతూనే వుంది!! ఆకలి చీకట్లను చిదమాలని నేను చెమట్ల ధారల్తో పండిస్తున్న వెలుగుల్నంతా నీవు ...
మారిన నోట్ల వెతుకలాటలో.. ఉన్నవారి ఉనికే లేదా! బారులు తీరిన దారుల్లో.. బలసిన వాడి జాడల్లేవు! నల్ల కుబేరుల వేటల్లో.. వలలో చిక్కిన చేపల్లేవ్! నోట్ల రద్దు ప్రకటనతో.. మూర్చలు వచ్చిన గుర్తుల్లేవ్! దోపిడి ...
కష్టాలు కన్నీళ్ళను స్వాగతిస్తున్న రోజులవి బాధలతో బరువై గుండె వోదార్పు కోసం ఎదురు చూస్తున్న క్షణాలవి అందరూ ఉంది ఒంటరినై శూన్యం లో నన్ను నేను వెతుకుతున్న సమయాన.... నేనున్నానంటూ చేయందించి మోమున నవ్వు ...